BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై కీలక నిబంధనలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:56 PM
136 వీక్షణలు

G.O.Ms.No.1 (01-01-1994) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు పరిమిత లాభాలనే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాలకు కేటాయించాలి. వార్షిక నివేదికలు, ఆడిట్ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలి.

G.O.Ms.No.42 (30-07-2010) ప్రకారం ఫీజుల పెంపునకు జిల్లా ఫీజు నియంత్రణ కమిటీ (DFRC) అనుమతి తప్పనిసరి.

G.O.Ms.No.246 ప్రకారం పాఠశాల నిర్వహణలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. పేరెంట్-టీచర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

G.O.Ms.No.91 (06-08-2009) ప్రకారం అప్లికేషన్ ఫీజు రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500, రిఫండబుల్ క్యాష్ డిపాజిట్ రూ.5,000 మించరాదు.

పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనాలని పాఠశాలలు బలవంతం చేయరాదు.

C&DSE Proc. Rc.No.780 (16-05-2013) ప్రకారం పాఠశాలల పేర్లలో "ఇంటర్నేషనల్", "ఐఐటీ", "ఒలింపియాడ్", "కాన్సెప్ట్", "ఈ-టెక్నో" వంటి పదాల వినియోగంపై పరిమితులు ఉన్నాయి.