BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 06 June 2026, 05:40 am
Posted by : గడ్డమీది రమేష్

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వేడుకలు గుండారెడ్డిపల్లి గ్రామంలో

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
06 Jun, 2026 - 05:40 AM
135 వీక్షణలు

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వేడుకలు గుండారెడ్డిపల్లి గ్రామంలో

శుక్రవారం సిద్దిపేట్  జిల్లా, కోహెడ మండల్ గుండారెడ్డిపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వేడుకలు భాగంలో గ్రామ సర్పంచ్ పిల్లి బాబు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనకు గ్రామంలో  ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు గ్రామంలో పరిసరాలు పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని కోరారు అలాగే రైతులు తమ పొలాల వద్ద మరికొయ్యలను కాలపెట్టకుండా ఉంచాలని సూచించారు దానివల్ల భూమిలో ఉన్న చిన్న చిన్న జీవులు అభివృద్ధి చెందకుండా పోతాయని మనకు కావాల్సిన పోషకాలు అందవని  సూచించారు అనంతరం గ్రామ సభలో భాగంగా డంపింగ్ యార్డ్ వద్ద మనకు కావాల్సిన ఆక్సిజన్ అందించే ప్రాణవాయువు చెట్లను నాటవలనని కోరారు మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శి మరియు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మరియు గ్రామ సిబ్బంది మరియు హెల్త్ డిపార్ట్మెంట్ మరియు అంగన్వాడి సిబ్బంది గ్రామ పెద్దలు నాయకులు యూత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు