BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 01:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 01:43 PM
168 వీక్షణలు

ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026ను ఈ నెల 20న కడపలోని మాధవి కన్వెన్షన్‌లో ప్రదానం చేయనున్నారు.

ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించారు.

సుండుపల్లె మండలం నుంచి ఏడుగురు విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించడమే షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.