BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్టపర్తిలో ధర్మవరం పట్టుచీరలో వెనిజులా ప్రెసిడెంట్ స్వాగతం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:58 PM
107 వీక్షణలు

పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి దర్శనానికి పుట్టపర్తికి వెళ్లిన వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రీగ్‌ను MLA పల్లె సింధూర రెడ్డి ఘనంగా స్వాగతించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రెసిడెంట్‌కు సాయిబాబా చిత్రపటంతో పాటు ప్రత్యేకంగా ధర్మవరం పట్టుచీరను బహూకరించారు. పట్టుచీర అందాన్ని ప్రశంసిస్తూ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రీగ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్ మరియు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.