ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
తన గదిలో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించిన మధురిని తలుపులు పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురి రాథోడ్‌ను కాపాడిన కుటుంబ సభ్యులు
ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం..