BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 30 August 2026, 07:15 pm
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

ఫోక్సొ సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 కరాటే పోటీలలో హుజురాబాద్ చిచ్చరపిడుగులు

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
30 Aug, 2026 - 07:15 PM
134 వీక్షణలు

ఫోక్సో సౌత్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలలో హుజురాబాద్ పట్టణానికి చెందిన తాళ్ల పెళ్లి విష్ణుప్రియ మరియు తాళ్ల పెళ్లి మహాన్విత బాలికల కరాటే పోటీలలో టీం కట్టాలో గోల్డ్ మెడల్ సాధించారు అలాగే బాలుర విభాగంలో టీం కట్టాలో తాళ్ల పెళ్లి ఆకృత్ మరియు తాళ్లపల్లి శ్రీ విరాజ్ గోల్డ్ మెడల్ సాధించారు పిల్లలు గోల్డ్ మెడల్ సాధించినందుకు వారి తల్లిదండ్రులు చాలా సంతోషం హర్షం వ్యక్తం చేశారు అలాగే ఈ పోటీలు నిర్వహించిన ఫోక్సొ వైస్ ప్రెసిడెంట్  మరియు బ్లాక్ బెల్ట్ బాపూరావు  మరియు ఫోక్సో కరీంనగర్ ప్రెసిడెంట్ మరియు బ్లాక్ బెల్ట్ రాజు కి పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు