BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 January 2026, 06:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

షూటింగ్ బాల్ పోటీలకు నల్గొండ జిల్లా క్రీడాకారులు

తెలంగాణ
18 Jan, 2026 - 06:19 AM
331 వీక్షణలు
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు నల్గొండ జిల్లా క్రీడాకారులు NTODAY NEWS: నల్గొండ రిపోర్టర్ కునూరు మధు తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో జనవరి 18, ఆదివారం నిర్వహించిన ఐదవ జాతీయ స్థాయి సౌత్ జోన్ షూటింగ్ బాల్ సెలక్షన్ పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు: సీనియర్ విభాగం: గంగపురం రాము (ఉరుమడ్ల) ఎలుగు చంద్రశేఖర్ (చిట్యాల) జూనియర్ విభాగం: ఎస్.కె. నాగూర్ వల్లి (నార్కట్‌పల్లి) సబ్ జూనియర్ విభాగం: గాదగగొని నాగరాజు (చిట్యాల) ఈ క్రీడాకారులు షూటింగ్ బాల్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారులను తాండూర్ డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి శ్రీనివాసులు, కార్యదర్శి ఐలయ్య, వికారాబాద్ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము, కార్యదర్శి ఎం. రాములు పాల్గొన్నారు. #ShootingBall #NationalLevelSelection #NalgondaSports #TelanganaSports #SouthZoneSelection #IndianSports #YouthInSports #SportsAchievement #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube