BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 November 2025, 02:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వంకాయలపాడు గ్రామ శివారులో కోతముక్క ఆటపై పోలీసుల దాడి.

తెలంగాణ
04 Nov, 2025 - 02:04 AM
362 వీక్షణలు
వంకాయలపాడు గ్రామ శివారులో కోతముక్క ఆటపై పోలీసుల దాడి.. NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.... ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ శివారులో నిన్న రాత్రి కోతముక్క ఆట జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుండి నగదు 15,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో బందోబస్తు విధుల్లో పోలీసులు ఉన్నప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతాయని గుర్తించి, ఇలాంటి సంఘటనలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ టి.శివరామకృష్ణ మాట్లాడుతూ, జూదం, కోతముక్క, కోడి పందేలు వంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. Follow us on Website Facebook Instagram YouTube