BREAKING
thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టపాక యువకుడు thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించండి thumb ● వైసీపీలో చేరిన శ్రీకాళహస్తి కాపు సంఘం అధ్యక్షుడు గరికపాటి చంద్ర thumb ● వద్దిపర్రులో వైసీపీకి షాక్‌.. టీడీపీలో చేరిన 25 కుటుంబాలు thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 12:55 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

ఘనంగా DCMS చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
26 Oct, 2026 - 12:55 PM
16 వీక్షణలు

బాలానగర్‌లో అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

బాలానగర్ (ఎన్ టుడే న్యూస్): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా DCMS చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను బాలానగర్ మండల కేంద్రంలోని పెద్దాయపల్లి చౌరస్తా వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. బాలానగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుల్లమ రాజు శ్రీనివాసరావు, పట్ల ప్రభాకర్ రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డికి ఆప్తుడిగా పేరొందిన పట్ల ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, అభిమానులు పాల్గొని పట్ల ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.