BREAKING
thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు!
Date of Publish : 19 October 2026, 10:26 am
Posted by : SEETHA KIRAN KUMAR

డిసెంబర్ నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Oct, 2026 - 10:26 AM
6 వీక్షణలు

ముడి సరుకుల ఖర్చులు పెరగడమే కారణం.. ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ధరల భారం పడే సూచనలు

ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. నిత్యం వినియోగించే వస్తువులను తయారు చేసే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ముడి సరుకుల ఖర్చులు పెరగడంతో కంపెనీలపై అదనపు భారం పడిందని చెబుతున్నాయి.

దసరా, దీపావళి పండుగల సీజన్‌లో వినియోగదారుల గిరాకీ తగ్గకుండా ఉండేందుకు ప్రస్తుతం ధరల పెంపును వాయిదా వేస్తున్నట్లు కంపెనీలు భావిస్తున్నాయి. అయితే పండుగల సీజన్ ముగిసిన తర్వాత, డిసెంబర్ నుంచి ధరల పెంపు అమలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, గృహ వినియోగం, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఏయే ఉత్పత్తుల ధరలు ఎంత మేరకు పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీల నిర్ణయాలు వెలువడిన తర్వాతే ధరల పెంపుపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలపై ఈ పరిణామం అదనపు ఆర్థిక భారాన్ని మోపే అవకాశముంది.