BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 January 2026, 11:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

తెలంగాణ
14 Jan, 2026 - 11:06 PM
161 వీక్షణలు

లోత్తునుర్ గ్రామంలో ఘనంగా భోగి సంబరాలు

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం NTODAY NEWS: గొల్లపల్లి మండలం | లోత్తునుర్ గ్రామం సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా లోత్తునుర్ గ్రామంలో భోగి పండుగను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ పర్యవేక్షణలో జరిగింది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల విజేతలు: ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి: లక్కం కరుణ – రూ. 5,016 ద్వితీయ బహుమతి: బొంగోని నిఖిత – రూ. 2,016 తృతీయ బహుమతి: కుంటాల ఝాన్సీ – రూ. 1,016 దాతల సహకారం: ఈ పోటీలకు బహుమతులు అందించిన దాతలు: ప్రథమ బహుమతి: లక్ష్మీకాంతి పౌల్ట్రీ ఫామ్ (ప్రకాష్, పూజ) ద్వితీయ బహుమతి: ఓరగంటి శ్రీకాంత్ తృతీయ బహుమతి: లక్కం లక్ష్మణ్ సందడిగా భోగి సంబరాలు: ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో గ్రామ వీధులన్నీ కళకళలాడాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మన సంస్కృతి–సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. #BhogiCelebrations #SankrantiFestival #MugguluCompetition #VillageCulture #WomenParticipation #TelanganaTraditions #Lothunur #CommunityFest Follow us on Website Facebook Instagram YouTube