BREAKING
thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా పంచామృత అభిషేకం thumb ● జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల వేళ రణరంగం! thumb ● బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదుపై ఉరుమడ్ల గ్రామ నాయకుల అవగాహన thumb ● చౌటుప్పల్‌లో శ్రీరామ జ్యువెలర్స్‌లో అగ్నిప్రమాదం thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం
మంచి మాట
Date of Publish : 23 October 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాగంటి పద్మావల్లిదేవి నామినేషన్‌కు ర్యాలీగా పయనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Oct, 2026 - 05:43 PM
5 వీక్షణలు
  • ఏలూరు జడ్పీ చైర్మన్ పదవికి మాగంటి పద్మావల్లిదేవి నామినేషన్
  • మాజీ మంత్రి మాగంటి బాబుతో కలిసి జడ్పీ కార్యాలయానికి చేరిక..
  • శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు (ఎన్‌ టుడే న్యూస్‌): ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆశావహ అభ్యర్థిగా మాగంటి పద్మావల్లిదేవి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)తో కలిసి ఆమె కార్ల ర్యాలీగా జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పద్మావల్లిదేవికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సీనియర్ నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్ల ర్యాలీతో జడ్పీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పద్మావల్లిదేవి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావడంతో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా కనిపించింది.