BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 02:07 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దీపావళి వరకు దేశవ్యాప్తంగా నిరసనలు నిలిపివేత

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Oct, 2026 - 02:07 PM
3 వీక్షణలు
  • CJP చీఫ్ అభిజీత్ దీప్కే
  • మద్దతుదారులు కుటుంబాలతో సమయం గడపాలని సూచన
  • అడ్డంకులు ఎదురైనా పోరాటాన్ని ఆపొద్దని పిలుపు

న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: దీపావళి పండుగ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోమని CJP చీఫ్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. తమకు మద్దతుగా నిలిచిన ‘కాక్రోచ్ ఫ్రెండ్స్’ కుటుంబాలతో ఈ సమయంలో సంతోషంగా గడపాలని సూచించారు.

పోరాటంలో అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా లక్ష్యం కోసం కృషి కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. పండుగ అనంతరం తదుపరి కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది.