BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 09:31 pm
Posted by : కూనురు మధు

రామన్నపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Apr, 2026 - 09:31 PM
178 వీక్షణలు

రామన్నపేటలో 'అరైవ్ అలైవ్' సెగ: రోడ్డు భద్రతపై విద్యార్థుల మానవహారం

NTODAY NEWS: రామన్నపేట 

రోడ్డు  ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో సుభాష్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందేశాలను తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు.

“డాడ్ ప్లీజ్… మాకు హెల్మెట్ కొనిపెట్టండి” అనే అంశంపై విద్యార్థులతో వ్యాసరచన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో , ఎస్ ఐ డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు