BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రొ. జి. మేరీసునందకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Sep, 2026 - 11:02 PM
1 వీక్షణలు

అవార్డు అందుకున్న సందర్భంగా ఘనంగా సన్మానించిన అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు

హైదరాబాద్ | Ntoday News

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు ప్రొ. జి. మేరీసునంద రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొ. మేరీసునంద మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

విద్యా రంగంలో ఆమె అందిస్తున్న సేవలను వర్సిటీ అధికారులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.