BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 08:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేషన్ కార్డు సేవలు ఇక మరింత సులభం: 9 రకాల సేవలు అందుబాటులో

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 08:06 AM
332 వీక్షణలు

రేషన్ కార్డు సేవలు ఇక మరింత సులభం: 9 రకాల సేవలు అందుబాటులో

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవా పోర్టల్ ద్వారా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్, కుటుంబ సభ్యుల చేర్పులు/తొలగింపులు, చిరునామా మార్పులు, ఆధార్ లింకింగ్, డూప్లికేట్ కార్డు సహా మొత్తం 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు అవసరమైన డాక్యుమెంట్స్‌తో సమీప సేవా కేంద్రంలో వెళ్లి సులభంగా సేవలు పొందవచ్చు. ఈ సౌకర్యం వలన రేషన్ కార్డు సంబంధిత పనులు త్వరగా, సౌకర్యవంతంగా పూర్తి చేయవచ్చు. రేషన్ కార్డు కోసం ఇంకా వెరసి రోసులు వేయాల్సిన అవసరం లేదు, సౌకర్యం, వేగం, సులభత అన్నీ ఇప్పుడు ఒక్కచోటే అందుబాటులో ఉన్నాయి.