BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 17 October 2026, 05:04 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలోకి వర్షపు నీరు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 05:04 PM
2 వీక్షణలు

భారీ వర్షంతో నామినేషన్ల స్వీకరణకు తాత్కాలిక అంతరాయం.. మరో అంతస్తుకు డెస్క్‌ తరలింపు

గిద్దలూరు: పట్టణంలో వాతావరణం అకస్మాత్తుగా మారడంతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన డెస్క్‌ను మరో అంతస్తులోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను యథావిధిగా కొనసాగిస్తున్నారు.

భారీ వర్షం కారణంగా తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడంతో నామినేషన్ల స్వీకరణ తిరిగి ప్రారంభమైంది.