BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 02 September 2025, 10:35 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలుగా రజిని

తెలంగాణ
02 Sep, 2025 - 10:35 PM
184 వీక్షణలు
జగ్గయ్యపేట మండల్ మహిళ సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన చిల్లకల్లు గ్రామానికి చెందిన నాయని రజిని NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సత్కరించిన జగ్గయ్యపేట గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జగ్గయ్యపేట మండల్ మహిళా సమైక్య అధ్యక్షురాలు గా నూతనంగా ఎన్నికైన బిసి కులానికి చెందిన మహిళా చిల్లకల్లు గ్రామానికి చెందిన. నాయిని రజిని. నియమితులైనరు. చిల్లకల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మహిళ గా ఘనంగా సత్కరించారు. జగ్గయ్యపేట లో 'స్త్రీ శక్తి' విజయోత్సవ సభలో ఆమెకు శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ ఉన్నత లక్ష్యాల మేరకు కృషి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆమెకు సూచించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube