BREAKING
thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 03:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రంగాపురం ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం ఏలూరు జిల్లాలో టీడీపీ విజయాల బోణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 03:24 PM
17 వీక్షణలు
  • రంగాపురం ఎంపీటీసీ స్థానం టీడీపీ ఖాతాలోకి..
  • బొంతు కృపాజ్యోతి ఏకగ్రీవం!
  • లింగపాలెం మండలంలో టీడీపీ విజయాల బోణీ..
  • నామినేషన్లు ఉపసంహరించుకున్న వైసీపీ అభ్యర్థులు

ఏలూరు జిల్లా (ఎన్‌ టుడే న్యూస్‌): ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ విజయాల బోణీ కొట్టింది. మండల పరిధిలోని రంగాపురం ఎంపీటీసీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బొంతు కృపాజ్యోతి ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.

రంగాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బొంతు కృపాజ్యోతి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిసింది. దీంతో ఆ స్థానానికి పోటీ లేకుండా పోవడంతో ఆమె ఎన్నిక ఖరారైంది.

లింగపాలెం మండలంలో టీడీపీకి తొలి విజయం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏకగ్రీవ విజయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.