రోటరీ క్లబ్ బెస్ట్ టీచర్లుగా దేవరపల్లి ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్
రోటరీ క్లబ్ బెస్ట్ టీచర్లుగా దేవరపల్లి ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ 2 ఐ. సూర్యనారాయణ ఎంపీపీ స్కూల్ సంగా యగూడెం కు చెందిన టీచర్ ఎస్ ఈశ్వరరావు ఎంపికయ్యారు తూర్పుగోదావరి జిల్లా డీఈఓ కే. వాసుదేవరావు మరియు రోటరీ క్లబ్బు పెద్దలు ఘనంగా సన్మానించారు వీరిని ఎంఈఓ 1k భరతరాజు దేవరపల్లి ఉపాధ్యాయులు అభినందించారు.