BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా
మంచి మాట
Date of Publish : 25 October 2026, 01:03 pm
Posted by : KOLA MAHESH

రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
25 Oct, 2026 - 01:03 PM
25 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం | ఎన్ టుడే న్యూస్‌:

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాసమల్ల ఎల్లయ్య సతీమణి రాసమల్ల శంకరమ్మ అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శంకరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శంకరమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్‌, నారాయణపురం మాజీ సర్పంచ్‌ కోన్‌రెడ్డి నర్సింహ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రాసమల్ల యాదయ్య, రతిపల్లి యాదయ్య, జక్కిడి మెగారెడ్డి, సీపీఐ నాయకులు పబ్బు మాధవులు, మారయ్య, కాంగ్రెస్‌ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి రేవనపల్లి గోపాల్‌, రాసమల్ల వెంకయ్య, ఎర్రోళ్ల ముత్తయ్య, ఏపూరి శివయ్య, పబ్బు రాములు, పోలోజు మధు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శంకరమ్మకు నివాళులర్పించారు.