BREAKING
thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు!
Date of Publish : 19 October 2026, 10:10 am
Posted by : SEETHA KIRAN KUMAR

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకల్లో రష్మిక మందన్న సందడి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Oct, 2026 - 10:10 AM
7 వీక్షణలు

భర్త విజయ్ దేవరకొండతో కలిసి బతుకమ్మ ఆడిన హీరోయిన్.. తెలంగాణ కోడలిగా తొలిసారి వేడుకల్లో పాల్గొన్నానని వెల్లడి

హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సినీ నటి రష్మిక మందన్న సందడి చేశారు. భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఇతర మహిళలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణ కోడలిగా తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నానని ఆమె తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ హాజరు కావడంతో వేడుకలకు మరింత సందడి నెలకొంది.