BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 03:36 pm
Posted by : SHAIK CHAND BASHA

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
21 Oct, 2026 - 03:36 PM
11 వీక్షణలు
  • నిన్న స్వామివారిని దర్శించుకున్న 83,745 మంది భక్తులు
  • దర్శనానికి పట్టే సమయం
  • నిన్నటి భక్తుల గణాంకాలు

తిరుమల, అక్టోబర్ 21 | ఎన్ టుడే న్యూస్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం వైకుంఠంలోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వివిధ దర్శనాలకు పట్టే సమయాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఉచిత సర్వదర్శనం: సుమారు 8 గంటలు

  • టైమ్ స్లాట్ (SSD) టోకెన్ దర్శనం: సుమారు 3 గంటలు

  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: సుమారు 2 గంటలు

అక్టోబర్ 20న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల వివరాలు:

  • మొత్తం దర్శనం చేసుకున్న భక్తులు: 83,745 మంది

  • తలనీలాలు సమర్పించిన భక్తులు: 19,391 మంది

  • హుండీ ఆదాయం: రూ.2.99 కోట్లు

ఓం నమో వేంకటేశాయ!

సర్వేజనాః సుఖినోభవంతు.