BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 15 October 2026, 03:28 pm
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Oct, 2026 - 03:28 PM
12 వీక్షణలు


హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తున్న కారును సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రమాదానికి గురైన కారును రహదారిపై నుంచి పక్కకు తొలగించే క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.