BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
Date of Publish : 17 October 2026, 05:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Oct, 2026 - 05:40 PM
1 వీక్షణలు

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్‌కు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన అనూష

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి తరఫున రొంగలా అనూషను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ ప్రకటనతో పట్టణ టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది. చైర్మన్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న అనూషకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చింతలపూడి శాసనసభ్యుడు రోషన్ కుమార్‌కు రొంగలా అనూష స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు అనూషకు అభినందనలు తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో రొంగలా అనూష రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్‌తో పాటు కూటమి నాయకులు హాజరుకానున్నారు.