BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 05:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మృతుడి కుటుంబానికి చాట్రాయి సహకార సంఘం నుంచి రూ.10 వేల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 05:35 PM
37 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి సహకార సంఘం అప్పుదారుడు మొండ్రు సహదేవు 2026 సెప్టెంబర్ 12న మరణించడంతో, ఆయన కుటుంబానికి సంఘం తరుపున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం సంఘం ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు మృతుని కుమారుడు మొండ్రు సతీష్ కుమార్‌కు అందించారు.

ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వాసు, డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్మోహనరావు, జనసేన నాయకుడు తుమ్మల కరుణాకర్, టీడీపీ నాయకుడు రాజేష్‌తో పాటు సంఘ సిబ్బంది కనుకా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత మొండ్రు సహదేవు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.