BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 April 2026, 08:57 pm
Posted by : రావిపాటి రాజా

సాతులూరు సమీపంలో ఘోర ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
02 Apr, 2026 - 08:57 PM
78 వీక్షణలు

సాతులూరు సమీపంలో ఘోర ప్రమాదం రాంగ్ రూట్‌లో వచ్చి ఆరు బైక్‌లను ఢీకొట్టిన మినీ లారీ

నాదెండ్ల: గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో అతివేగంతో వచ్చిన ఒక అశోక్ లేలాండ్ మినీ లారీ బీభత్సం సృష్టించింది. సదరు వాహనం రాంగ్ రూట్ (తప్పుడు మార్గం) లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ఆరు ద్విచక్ర వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన మినీ లారీ రహదారిపైనే బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్‌లపై ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.