BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 11:18 am
Posted by : గడ్డమీది రమేష్

ఏసీపీ, హుస్నాబాద్ సిఐ ఎస్సై, ఆధ్వర్యంలో ఉద్యోగమిత్ర

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
11 Apr, 2026 - 11:18 AM
251 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ కేంద్రంలో ఏసీపీ, హుస్నాబాద్  సిఐ  ఎస్సై, ఆధ్వర్యంలో ఉద్యోగమిత్ర 

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో హుస్నాబాద్ ఏసీబీ సార్ సదానందం  మరియు. సిఐ శ్రీనివాస్ సారు మరియు కోహెడ ఎస్సై అభిలేష్ సార్ ఆధ్వర్యంలో కోహెడ మండలం లో ఉన్న వివిధ గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగం మిత్ర మరియు ఉద్యోగ సురక్షిత వంటి ఉద్యోగ భాగంలో నిరుద్యోగ యువతకు వివిధ సూచనలు హుస్నాబాద్ ఏసీబీ సారు మాట్లాడుతూ తగ సూచనలు చేసినారు అనంతరం సిఐ సార్ కూడా మాట్లాడుతూ నిరుద్యోగు యువత చిన్ననప్పటి నుండే ఉద్యోగ సాధనకు కష్టపడాలని సిఐ సార్ మాట్లాడుతూ తధానంతరం ఎస్సై అభిలేష్ సార్ మాట్లాడుతూ వివిధ గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ సురక్షిత ఉద్యోగమిత్ర చాలా చక్కటి అవకాశం అని అవకాశాన్ని చదివినియోగం చేసుకోవాలని సూచించారు ఇక కార్యక్రమంలో సర్పంచులు మరియు వివిధ సంఘ నాయకులు మరియు ప్రజలు నిరుద్యోగ.యువత పాల్గొని చాలా విజయవంతం చేసినారు