BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 10:26 am
Posted by : గడ్డమీది రమేష్

ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ జయంతి వ్యాసరచన పోటీలు

తెలంగాణ జాతీయం
/ సిద్దిపేట
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
10 Apr, 2026 - 10:26 AM
341 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ జయంతి వ్యాసరచన పోటీలు 

సిద్దిపేట్ జిల్లా కోహెడ మండలం శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ జీవిత అంశాలపై విద్యార్థులకు సూచనల భాగంలో అంబేద్కర్ విద్యార్థి దశ నుంచి చాలా కష్టపడి విద్యను అభ్యసించినరని అంబేద్కర్ జీవిత అంశాలు మరియు భారత రాజ్యాంగం గురించి ఎలా కష్టపడ్డారు ఏ ఏ పోరాటాలు చేశాడు అనే అంశాలపై విద్యార్థులకు తెలిసి ఉండాలని ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దర్శనాల నారాయణ ఉపాధ్యాయురాలు గీత మరియు స్కూల్ చైర్మన్ శోభ మరియు తిరుమల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు