సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
తెలంగాణ
/
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో నీటిమట్టం 515.405 మీటర్లకు చేరింది.
శనివారం ఉదయం 6 గంటల వివరాల ప్రకారం:
పూర్తిస్థాయి నీటిమట్టం: 523.600 మీటర్లు
ప్రస్తుత నీటి నిల్వ: 4.490 టీఎంసీలు
ఇన్‌ఫ్లో (ఇన్‌కమింగ్ వాటర్): గత 24 గంటల సగటు ప్రకారం ప్రాజెక్టులోకి 257 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఔట్‌ఫ్లో (దిగువకు విడుదల): ప్రాజెక్టు నుంచి 362 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.