BREAKING
thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Date of Publish : 13 January 2026, 06:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు

తెలంగాణ
13 Jan, 2026 - 06:15 AM
312 వీక్షణలు

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం

NTODAY NEWS: చిట్యాల మండలం, వెలిమినేడు సంక్రాంతి సందర్భంగా వెలిమినేడు గ్రామంలో DYFI, SFI గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి క్రీడల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడల జెండాను గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ఆవిష్కరించగా, డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఆవిష్కరించారు. ముగ్గుల పోటీలను ఐద్వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మాజీ ఎంపీటీసీ దేశబోయిన స్వరూప ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలను ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ యువతీ యువకులు ఈ క్రీడలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నాగేష్, మాజీ ఎంపీటీసీలు ఆరూరి శ్రీను, నెలికంటి నరసింహ, ఎనిమిదో వార్డు సభ్యుడు నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్, గోలి సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్ పాల్గొన్నారు. అలాగే ప్రజా సంఘాల నాయకులు దేశబోయిన లింగస్వామి, దేశబోయిన నర్సింహ, నాతి వెంకట్రామయ్య, అరూరి దుర్గయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, ఆరూరి శంబయ్య, అరూరి నరసింహ, ఆడెపు రమేష్, గడ్డం నర్సిరెడ్డి, సాయి రాం, మామిడి రాములు, మెరుగుమల్ల శ్రీశాంత్, లింగయ్య, మేడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. #SankrantiSports #DYFI #SFI #VillageSports #YouthActivities #CulturalFestivals #Chityala #Veliminedu #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube