BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:37 pm
Posted by : GOUTHAM RUDRARAPU

​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్

జాతీయం జాతీయం
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
06 Sep, 2026 - 11:37 PM
4 వీక్షణలు

నిరుద్యోగులకు SBI ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి శుభవార్త చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 11,000 నుండి 12,000 నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

క్లరికల్, ఆఫీసర్ కేటగిరీలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

బ్యాంక్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కొత్తగా 250 బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి నాటికి SBIలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది.