BREAKING
thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
Date of Publish : 22 October 2026, 06:31 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Oct, 2026 - 06:31 PM
19 వీక్షణలు

నవంబర్ 12న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు

భోపాల్ | ఎన్ టుడే న్యూస్: కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ నేత డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

ఈ ఉప ఎన్నికలో భాగంగా నవంబర్ 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రకటించింది.