BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 25 April 2025, 08:36 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వెల్లంకి గ్రామంలో బడిబాట కార్యక్రమం

తెలంగాణ
25 Apr, 2025 - 08:36 PM
321 వీక్షణలు
వెల్లంకి గ్రామంలో బడిబాట కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థులను చేర్చుకోవడం కొరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నందుకు మండల విద్యాధికారి గవ్వజ్యోతి అభినందించారు అదేవిధంగా వెల్లంకి గ్రామం లో ప్రతి ఇంటిని వెళ్లి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని తల్లిదండ్రులకు తెలిపి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెలవుల్లోనే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళినప్పుడు వారి నుండి మంచి స్పందన వస్తుందని, సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నందున గ్రామ ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి పులగం సులోచన గారు, మాజీ చైర్మన్ కర్రె రాజు గారు,ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి గారు, ఉయ్యాల బిక్షమయ్య గారు, దూదిగామ సువర్ణ గారు మంధుగుల వెంకటయ్య గారు, కొసనం మాధవి గారు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube