BREAKING
thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఆర్మూర్ జ్యోతిర్లింగ గుడిలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అన్నదానం thumb ● కోమన్నూతల, చెరోపల్లె గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం thumb ● కార్యకర్తలు అధైర్యపడొద్దు.. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 03:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోస్టల్ బ్యాలెట్ల ముద్రణపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 03:18 PM
25 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల రూపకల్పన, అభ్యర్థుల వివరాల ముద్రణలో నిర్దిష్ట నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లలో అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించాలని ఆదేశించింది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అభ్యర్థుల వివరాలు పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ పేరును మొదట తెలుగులో, దాని కింద ఇంగ్లీష్‌లో ముద్రించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్లు అభ్యర్థుల వివరాలను స్పష్టంగా గుర్తించేలా ముద్రణ ఉండాలని పేర్కొంది. ఎలాంటి గుర్తులకు అవకాశం లేదు పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి గుర్తులు, సింబల్స్ ముద్రించకూడదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.