BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 16 October 2026, 08:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Oct, 2026 - 08:30 PM
8 వీక్షణలు

రెండు రోజులుగా నిలిచిన సేవలు.. గంటల తరబడి వేచి చూసినా కాని పనులు

హన్మకొండ: జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత రెండు రోజులుగా సర్వర్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చినవారు స్లాట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు.

గంటల తరబడి వేచి చూసినా పనులు పూర్తికాకపోవడంతో పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ప్రయాణ ఖర్చులతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. సర్వర్ సమస్యల కారణంగా తమ పనులు నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సర్వర్ సమస్యను పరిష్కరించి, రిజిస్ట్రేషన్ సేవలను యథావిధిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.