BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 18 October 2026, 08:29 am
Posted by : MOOLA RAJENDRA REDDY

ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
18 Oct, 2026 - 08:29 AM
30 వీక్షణలు

రెండు బస్సులు ఢీ.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

నంద్యాల (జిల్లా), ఆళ్లగడ్డ (మండలం), బత్తులూరు:

ఆళ్లగడ్డ హైవేపై జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మహేశ్వరి ట్రావెల్స్ బస్సును ఓవర్‌టేక్ చేయబోయిన అమల ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్సును ఢీకొట్టింది.  

ఈ ప్రమాదంలో అమల ట్రావెల్స్ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు కాగా, మహేశ్వరి ట్రావెల్స్ బస్సు స్వల్పంగా దెబ్బతింది. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అమల ట్రావెల్స్ బస్సులో 20 మంది ప్రయాణికులు, బద్వేల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.