BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 06:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి బదలీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 06:12 PM
135 వీక్షణలు

శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి బదలీ..

పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న  సి.కృష్ణమూర్తి బదిలీ అయ్యారు.. తిరుపతి లోని జెఈఓ (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ చేయడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీ యజమాన్యం... పది నెలల పాటు ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించడం జరిగింది.

ఆలయంలో పోటు (వంటగది) నిర్మాణం పూర్తి కావడానికి, రథ మండపముకు షెడ్ ఏర్పాటు కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆలయ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ఆలయ అర్చకులకు, సిబ్బందికి, దాతలకు, ఉభయదారులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .  ఇక ఆలయ నూతన ఇన్స్పెక్టర్ గా జూనియర్ అసిస్టెంట్ యశ్వంత్ నియమితులైనారు..