BREAKING
thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● సంప్రదాయ హక్కులు కల్పించాలి.. కుమ్మర సంఘం ధర్నా thumb ● చట్టం తన పని తాను చేస్తుంటే కాంగ్రెస్‌పై విమర్శలా? thumb ● జెండా హనుమాన్‌ ఆలయంలో ప్రతి శనివారం అన్నసత్రం thumb ● సీపీఐ సీనియర్‌ నాయకుడు కామ్రేడ్‌ అంజయ్య మృతి thumb ● డిండి ప్రాజెక్టుతో రైతులకు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు మేలు thumb ● డిసెంబర్‌ 13న హనుమకొండలో అయ్యప్ప మహా సంగమం
మంచి మాట
Date of Publish : 24 October 2026, 10:18 pm
Posted by : ADARI RAMA PRASAD

జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
24 Oct, 2026 - 10:18 PM
13 వీక్షణలు
  • సుమారు 70 మంది కార్యకర్తలు, అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరిక

మునగపాక | ఎన్ టుడే న్యూస్‌:

ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన జనసేన మండల సీనియర్‌ నాయకుడు అల్లవరపు రమణబాబు తన వెంట సుమారు 70 మంది జనసేన కార్యకర్తలు, అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ చేరికతో స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్‌, అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభ హైమావతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లవరపు రమణబాబు, ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు, అనుచరులకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు చెందిన సీనియర్‌ నాయకుడితో పాటు సుమారు 70 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో పల్లపు ఆనందపురం గ్రామంతో పాటు మునగపాక మండలంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.