BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 10 September 2026, 12:22 am
Posted by : DAVU RAVINDER REDDY

SIR నోటీసును ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
10 Sep, 2026 - 12:22 AM
1 వీక్షణలు

BLO వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకునే అవకాశం

హైదరాబాద్ | Ntoday News

ఓటర్లకు ఇబ్బందులు లేకుండా SIR నోటీసు వచ్చిందా లేదా అనే విషయాన్ని ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నోటీసు జారీ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇకపై తప్పనిసరిగా BLOను సంప్రదించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఓటర్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO Telangana) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Notice Issue’ ఆప్షన్‌ను ఎంచుకుని SIR నోటీసుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని హైదరాబాద్ అధికారులు సూచించారు.

SIR ప్రక్రియలో భాగంగా తమకు నోటీసు జారీ అయిందా లేదా అనే విషయాన్ని ఓటర్లు సులభంగా తెలుసుకునేందుకు ఈ ఆన్‌లైన్ సదుపాయం ఉపయోగపడనుంది.

అర్హత కలిగిన ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, నోటీసు జారీ అయి ఉంటే తదుపరి అవసరమైన చర్యలను సకాలంలో చేపట్టాలని అధికారులు సూచించారు.