BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా
మంచి మాట
Date of Publish : 25 October 2026, 01:02 pm
Posted by : KOLA MAHESH

ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
25 Oct, 2026 - 01:02 PM
23 వీక్షణలు
  • సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని దువా
  • మునుగోడులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎండీ రహీం షరీఫ్‌

మునుగోడు, అక్టోబర్‌ 25 | ఎన్ టుడే న్యూస్‌:

ఎల్‌నినో ప్రభావంతో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ ప్రజలను కాపాడాలని మునుగోడు నియోజకవర్గ మైనారిటీ నాయకుడు ఎండీ రహీం షరీఫ్‌ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాను ప్రార్థిస్తూ పసిఫిక్‌ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాలని, దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని దువా చేశారు.

నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో తగినంత వర్షపాతం నమోదై రైతులకు ఉపశమనం కలగాలని ఆకాంక్షించారు. వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు.

గ్రామం నుంచి జిల్లా, రాష్ట్రం, దేశం వరకు ఎక్కడా కరువు పరిస్థితులు ఏర్పడకుండా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక దువా చేసినట్లు ఎండీ రహీం షరీఫ్‌ పేర్కొన్నారు.