BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 February 2026, 10:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంకాళమ్మకు విశేష పూజలు నిర్వహణ

తెలంగాణ
21 Feb, 2026 - 10:46 AM
193 వీక్షణలు
అంకాళమ్మకు విశేష పూజలు నిర్వహణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున లోకకల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాళమ్మకు శుక్రవారం (20.02.2026) ఉదయం అభిషేకం, విశేష పూజలు నిర్వహించబడినట్లు దేవస్థానం కార్యాలయం తెలిపింది. ప్రతి శుక్రవారం దేవస్థానం సేవగా అంకాళమ్మకు విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు నిర్వహించబడ్డాయి. అంకాళమ్మ ఆలయం ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రహదారి చివర కుడివైపున ఉత్తరాభిముఖంగా ఉంది. దేవీభాగవతం ప్రకారం గ్రామదేవతలు ప్రకృతి శక్తుల ప్రతిరూపాలుగా భావించబడుతున్నాయి. చతుర్భుజాలుతో ఉన్న దేవి కుడి చేతుల్లో కత్తి, సర్పంతో చుట్టబడిన డమరుకం, ఎడమ చేతుల్లో పానపాత్ర, త్రిశూలం ధరించి ఉంటుంది. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం లోకకల్యాణాన్ని సంకల్పంగా ఉంచుకుని అర్చకులు సంకల్ప పఠనం చేశారు. పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, జలాభిషేకాలతో విశేష పూజలు నిర్వహించారు. #Srisailam #Ankalamma #TempleRituals #FridayPuja #SpiritualNews #AndhraPradesh #HinduTradition Follow us on Website Facebook Instagram YouTube