BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 February 2026, 07:57 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

తెలంగాణ
11 Feb, 2026 - 07:57 PM
158 వీక్షణలు
మహాశివరాత్రి సందర్భంగా లయన్స్ క్లబ్ క్రీడా పోటీలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరులో చెస్, క్యారమ్, రూబిక్స్ క్యూబ్, టాంగ్రమ్ టోర్నమెంట్లు పుంగనూరు: మహాశివరాత్రి సందర్భంగా పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి చెస్, క్యారమ్, రూబిక్స్ క్యూబ్, టాంగ్రమ్ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను గురుకులం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనడానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://airtable.com/appCFrEN7xa5CO0ek/shrLxBEYcKzh6BtSD రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 15, 2026. కార్యక్రమ వివరాలు స్థలం: పుంగనూరు కోనేరు సమయం: సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు  బహుమతుల వివరాలు చెస్ పోటీలు: ప్రథమ బహుమతి: ₹600 + ట్రోఫీ ద్వితీయ బహుమతి: ₹400 + ట్రోఫీ తృతీయ బహుమతి: ₹200 + ట్రోఫీ ఇల్లీగల్ మూవ్స్ లేకుండా ఆడిన వారికి ప్రత్యేక మెడల్స్ క్యారమ్ పోటీలు: ప్రథమ బహుమతి: ₹300 + ట్రోఫీ ద్వితీయ బహుమతి: ₹200 + ట్రోఫీ తృతీయ బహుమతి: ₹100 + ట్రోఫీ ఇంప్రాపర్ లేకుండా ఆడిన వారికి మెడల్స్ రూబిక్స్ క్యూబ్ & టాంగ్రమ్ పోటీలు: ప్రథమ బహుమతి: ₹100 + ట్రోఫీ మరిన్ని వివరాలకు గురుకులం ఆచార్య మణికంఠ కామాటంను 9581432310 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. #Punganur #LionsClub #MahaShivaratri2026 #ChessTournament #CarromTournament #YouthEvents Follow us on Website Facebook Instagram YouTube