BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 February 2026, 10:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతుంది

తెలంగాణ
04 Feb, 2026 - 10:37 AM
321 వీక్షణలు
క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతుంది: ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం NTODAY NEWS: నకిరేకల్ (నల్గొండ జిల్లా) క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రీడాకారులతో కొద్దిసేపు ఆటలాడి ఉత్సాహం నింపారు. అనంతరం మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. క్రీడల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు, అవకాశాలు సాధించవచ్చని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల మండల విద్యాధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. #Nakrekal #CMCup #SportsForYouth #DisciplineThroughSports #TelanganaSports #YouthDevelopment Follow us on Website Facebook Instagram YouTube