BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:52 pm
Posted by : KOLA MAHESH

యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / యాదగిరిగుట్ట
Reporter
Kola Mahesh Munugodu Constituency
25 Oct, 2026 - 06:52 PM
15 వీక్షణలు
  • స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా, అక్టోబర్‌ 25 | ఎన్ టుడే న్యూస్‌:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణోత్సవాన్ని ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, సంప్రదాయ ఆచారాల నడుమ స్వామివారు, అమ్మవార్ల కల్యాణ వేడుకను ఆగమశాస్త్ర విధానంలో జరిపించారు.

ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం, వేదపారాయణ మండపంలో స్వామివారు, అమ్మవార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిత్య కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందినట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.