BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 03 April 2025, 09:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు శ్రీ దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ
03 Apr, 2025 - 09:06 AM
313 వీక్షణలు
భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు శ్రీ దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్సీ నల్లి కంటి సత్యం గారు. NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి గారు, పంజాల రామాంజనేయులు గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోటోల్ల శ్యామ్ గౌడ్, PACS చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, గడ్డం బాల్ రెడ్డి మరియు మాజీ ప్రజా ప్రతినిధులు ,వివిధ పార్టీల ముఖ్యులు, శ్రీ దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోమ రమేష్ కురుమ, జాన సత్యనారాయణ కురుమ ముఖ్య సలహాదారులు, సోమ గోపాల్ కురుమ ముఖ్య సలహాదారులు, సోమ శంకర్ కురుమ ముఖ్య సలహాదారులు, సోమ ముత్యాల కురుమ మండల కురుమ సంఘం అధ్యక్షులు, మంగ అశోక్ కురుమ ఉపాధ్యాక్షులు, గోద శ్రీశైలం కురుమ ప్రధాన కార్యదర్శి, చీర ఐలయ్య కురుమ ఉపాధ్యక్షులు, వివిధ గ్రామాల కురుమ సంఘాల ప్రతినిధులు మొదలగు వారు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube