BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 23 January 2026, 06:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు–2026

తెలంగాణ
23 Jan, 2026 - 06:46 AM
268 వీక్షణలు
స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు–2026 తో ఆఫ్తాబ్ అహ్మద్ కు సత్కారం NTODAY NEWS: హైదరాబాద్  స్వామి వివేకానంద జయంతి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించారు. ఈ ఏడాది మొత్తం భారతదేశం నలుమూలల కొంత మంది ప్రముఖులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సహకార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, రాజకీయ వ్యూహకర్త మరియు విశ్లేషకుడు అయిన ఆఫ్తాబ్ అహ్మద్ ని శాలువా మరియు జ్ఞాపిక (మెమెంటో) అందజేసి ఘనంగా సత్కరించారు. సమాజానికి, యువతకు దిశానిర్దేశం చేసే విధంగా ఆఫ్తాబ్ అహ్మద్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మేధావులు, సామాజిక నాయకులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube