BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 January 2026, 07:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

తెలంగాణ
12 Jan, 2026 - 07:13 AM
310 వీక్షణలు

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ

యువజన స్ఫూర్తి ప్రదాత, యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను కొండమడుగు గ్రామంలో యువజన సంఘాల జిల్లా నాయకులు గాండ్ల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ సుర్వి వేణు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రంగ కృష్ణవేణి గోపాల్ గౌడ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పెంటబోయిన భానుశ్రీ వేణు, కడిగాళ్ల బాబు, అరుముళ్ల లావణ్య శ్రీకాంత్, కనకబోయిన కిషోర్, వాకిటి అనిత హరికృష్ణ రెడ్డి, మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, కడెం అశోక్, మాజీ వార్డు సభ్యులు దేశం శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్, BRS గ్రామశాఖ మాజీ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, TVHSS కనకబోయిన నాగరాజు ముదిరాజ్, NSUI మండల అధ్యక్షులు దేశం విజయ్, జల్లి సాయి దత్త, చిల్కగూడెం బాబు రాక్, మాదిరెడ్డి శివరాం రెడ్డి, గొరిగే వెంకటేష్, జల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

#SwamiVivekananda #VivekanandaJayanti #YouthInspiration #NationalYouthDay #YouthLeadership #SocialAwareness #CulturalEvents #TelanganaNews #LocalNews

Follow us on Website Facebook Instagram YouTube