BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 January 2026, 06:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం

తెలంగాణ
30 Jan, 2026 - 06:41 AM
340 వీక్షణలు
తునిలో వైభవంగా వాసవి క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం NTODAY NEWS: కాకినాడ జిల్లా, తుని రిపోర్టర్ ప్రవీణ్ కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ సీనియర్స్, వాసవి క్లబ్ నూక తాత రాజయ్య పేట సహా మొత్తం ఐదు వాసవి క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం తుని స్థానిక ఆర్యవైశ్య సంఘం భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ V 210A గవర్నర్ సమయమంతుల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథులు: -ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడ వెంకట సూర్య ప్రకాష్, -డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) కంతేటి లక్ష్మీనారాయణ, -క్యాబినెట్ సెక్రటరీ (సర్వీసెస్) మణికొండ కుమార్, -రీజన్ చైర్మన్ తేలుగుట్టవాసు, -వైస్ గవర్నర్ చిట్టూరి సత్యనారాయణ, -జోన్ చైర్మన్ కోట్ల వెంకటరమణ, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం: -తుని వాసవి క్లబ్ అధ్యక్షుడు: పచ్చిగోళ్ల కామేశ్వరరావు, -వాసవి క్లబ్ సీనియర్స్ అధ్యక్షుడు: కట్ట నాగేశ్వరరావు, -వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు: పచ్చిగోళ్ల నాగబాల రత్నము, ఈ సందర్భంగా ఐదు క్లబ్బుల నూతన అధ్యక్షులు, కార్యదర్శులు, ఖజానాదారులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. తుని పట్టణ ప్రముఖుల హాజరు: కార్యక్రమానికి తుని పట్టణానికి చెందిన ప్రముఖులు కుసుమంచి సుబ్బరాయులు, కుసుమంచి సత్యనారాయణ, నార్ల రత్నాజీ, తూములూరి భద్రరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక సేవ, ఐక్యత, సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యంగా నూతన కార్యవర్గాలు పని చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు సూచించారు. #VasaviClubs #Tuni #VasaviClubInstallation #CommunityService #AryaVaishya #Leadership #SocialService #KakinadaDistrict Follow us on Website Facebook Instagram YouTube