BREAKING
thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు!
Date of Publish : 20 July 2026, 12:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టాటూ వేయించుకున్న మహిళకు హెచ్ఐవి.. కలుషిత సూదే కారణమని వైద్యుల అనుమానం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 12:47 PM
158 వీక్షణలు

టాటూ వేయించుకున్న మహిళకు హెచ్ఐవి.. కలుషిత సూదే కారణమని వైద్యుల అనుమానం

కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల మహిళ ఢిల్లీలోని ఓ టాటూ పార్లర్‌లో పచ్చబొట్టు వేయించుకుంది. కొన్ని వారాల తర్వాత ఆమెకు శరీరంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. వైద్యులు నిర్వహించిన పలు పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది.

వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం, టాటూ వేయడానికి ఉపయోగించిన స్టెరిలైజ్ చేయని లేదా కలుషితమైన సూది వల్ల వైరస్ సంక్రమించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ చర్మవ్యాధుల విభాగం వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

అయితే, హెచ్ఐవి సోకడానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు మరిన్ని వైద్య పరీక్షలు, దర్యాప్తు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. టాటూ వేయించుకునే ముందు పార్లర్ పరిశుభ్రత, ఒకసారి మాత్రమే ఉపయోగించే కొత్త సూదులు వినియోగిస్తున్నారో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.